Featured Articles

ఆగష్టులో “అత్తారింటికి దారేది?” రిలీజ్ కు లైన్ క్లియర్

 హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం విడుదల తేదీ మారుతోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఇప్పుడిది సెప్టెంబరుకు వెళుతున్నట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్‌ నటించిన ‘స్టూడెంట్‌ నెం.1′ సినిమా విడుదలైన రోజున, అంటే సెప్టెంబర్‌ 27న దీనిని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, నిర్మాతలు దీనిని ధ్రువీకరించాల్సివుంది. జూ.ఎన్టీఆర్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తున్న ఈ [...]

ఇద్దరమ్మాయిలతో – 8 days to GO

ఐ.పి.యల్ ఎండింగ్ మ్యాచ్ లతో సంబంధం లేకుండా ‘ఇద్దరమ్మాయిలతో’ మే 24న రిలీజ్ అయితే, ఇంకో 8 రోజుల్ల్లో రిలీజ్ అవుతాది. ఆడియో రిలీజ్ తర్వాత కూడా ఎందుకో సినిమాపై అనుకున్నంత హైప్ రాలేదు. కాని బన్నిపై భారీ అంచనాలే నెలకొని వున్నాయి. పూరి జగన్నాధ్ సినిమాలలో ‘ఆలీ’ కి ఒక ప్రత్యేక పాత్ర వుంటుంది. ‘ఇడియట్’ లో ఇసుక & బైక్ ఎపిసోడ్, ‘సూపర్’ సినిమాలో బొమ్మలు గీసే ఎపిసోడ్ & ‘చిరుత’ సినిమాలో మాసాజ్ [...]

“అత్తారింటికి దారేది?” ఇంచుమించు కనఫర్మ్

Samantha Ruth Prabhu ‏@Samanthaprabhu2 9h Currently shooting for ramayya vastavaiya, attarintiki daredi..starting manam with the akkineni household next month and rabhasa with ntr హిరోయిన్ సమంతా ట్విట్ ను బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్కళ్యాణ్ నటించే చిత్రానికి ‘అత్తారింటికి దారేది?’ అనే టైటిల్ ఇంచుమించు ఖరారు చేసినట్టు అనుకోవచ్చు. అదేమి టైటిల్ బాబోయ్ అని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు కాని, ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. సినిమాకు సంబంధం [...]

what a creativity

ఈ మధ్య పోస్టర్ డిజైనింగ్స్ చాలా చాలా బాగుంటున్నాయి. ఈ పోస్టర్ అయితే టు మచ్ అంటే టు మచ్. హాట్సాఫ్ టు పోస్టర్ క్రియేటర్స్ అనిల్ & భాను. అలానే ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకో సూపర్ క్రియేటివిటి. ఎప్పుడూ కాపి కొట్టడం మాత్రం తోనే సరి పెట్టు కోకుండా, మన(తెలుగు వాళ్ళు) క్రియేటివి చూసి ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడే స్థాయికి చేరుకునే దిశగా పయనిస్తున్నాం అనిపిస్తుంది.

పూరి జగన్నాధ్ కు అల్లు అరవింద్ కోటి రూపాయల బహుమానం

ఇద్దరమ్మాయిలతో ఆడియో ఫంక్షన్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఇప్పుడు కొటి రూపాయలు పందెం కట్టబోతున్నాను .. ఎవరు గెలుచు కుంటారో చూద్దాం .. ఎవరైనా పాల్గొనవచ్చు .. పూరి జగన్నాధ్ కూడా గెలుచుకోవచ్చు .. యాంకర్ సుమ అయినా గెలుచుకోవచ్చు ..” అని ఒక ఛాలెంజ్ విసిరారు . అల్లు అరవింద్ ఛాలెంజ్: ఇండ స్ట్రీ లో చాలా మంది నిర్మాతలను చూసి వుంటారు. బండ్ల గణేష్ ను ఎవరైనా అర్ధం చేసుకొని వుంటే కోటి [...]

రిలీజ్ డేట్ డైలమాలో ‘ఇద్దరమ్మాయిలతో’

pawanfans.com ఆఫీషియల్ ఫ్యాన్స్ వెబ్ సైట్ కాదు. మా న్యూస్ అంతా అక్కడా ఇక్కాడా విన్నదానికి కొద్దిగా మా కల్పితం జోడించి వ్రాస్తూ వుంటాం. తెలుగు లో ఫస్ట్ సినిమా వెబ్ సైట్ Telugucinema.com .. not sure .. వీళ్ళు కూడా మాలానే న్యూస్ కల్పించి వ్రాసేసి, అది నిజం అయితే మేము అప్పుడు వ్రాసాం, ఇప్పుడు చూడండి అంటూ చంకలు గుద్దుకునే రకమో OR నిజంగానే ఆఫీషియల్ exclusive న్యూస్ వస్తుందో తెలియదు.వాళ్ళ లెక్క [...]

  • Reviews

  • Greeku Veerudu Movie Review – Razesh

    Greeku Veerudu Movie Review – Razesh

    Rating : 3.25/5 A darsakudi cinema ayina ela vuntundho choodataaniki vellochu….Dasarath cinema ayithe yenchakka elanti
  • ‘గౌరవం’ చెయ్యడం మంచి ఛాయిస్సే

    ‘గౌరవం’ చెయ్యడం మంచి ఛాయిస్సే

    idlebrain Jeevi: What are the economics of Gauravam? Allu Sirish: The negative cost of the
  • Badshah Movie Review

    Badshah Movie Review

    Rating : 3/5 Dookudu tarvatha success meedhunna Srinu vaitla…..anni vargaala nunchi sympathy meedhunna Jr.NTR ….idhari
  • మిధునం – My Take

    మిధునం – My Take

    చిన్న పిల్లవాడి మనస్తత్వం,భోజన ప్రియత్వం కలిగిన ఓ పెద్దాయన ‘యస్.పి.బాలసుబ్రహ్మణ్యం’. ఆయన కోరింది వండి పెడుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కునే
  • RGV’s The Attacks of 26/11

    RGV’s The Attacks of 26/11

    Wow! Just seen the Hindi version of RGV’s “The Attacks of 26/11” on PVR Cinemas.
  • Mirchi “V”Review By Oka Vimarsakudu

    Mirchi “V”Review By Oka Vimarsakudu

    మిర్చి సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు రివ్యూ ఏంటి అని అనుకుంటూన్నారా !! ఇది రిలీజ్
  • More from this category