అక్కినేని ప్రిన్స్

Screen Shot 2014-12-17 at 8.24.34 AM

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని ప్రిన్స్ ‘అఖిల్’ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అక్కినేని అమల క్లాప్ ఇవ్వగా…నాగార్జున స్విచ్ ఆన్ చేశారు.

ప్రిన్స్ మహేష్‌బాబులా ఇమేజ్ సాధించుకొవడం ప్రతి హిరోకు డ్రీం. మెగా ఫ్యామిలికి మెగా అభిమానులకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ లోటు తీర్చాడు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలికి & అక్కినేని అభిమానులకు ‘అఖిల్’. సిసింద్రీ సినిమాతోనే అందరికి పరిచయం అయిన అఖిల్ మనం సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వి.వి.వినాయక్ అంటే కమర్షియల్ విజయంతో పాటు మంచి మాస్ ఇమేజ్ గ్యారంటీ. ఈ సినిమాకు నితిన్ నిర్మాత కావడం మరింత ప్లస్. సినిమా ఓపినింగ్ రోజే భారీ ఓపినింగ్స్‌కు కావాల్సిన మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది.

Filed Under: Extended Family