అఖిల్ బాగున్నాడు .. but, no kick in the Teaser

Sisindri_Akhil

వి.వి. వినాయక్ సేఫ్ డైరక్టర్. నిర్మాతకు నష్టం వుండదు. మాస్ ప్రేక్షకులు నిరాశపడరు. కాకపొతే కొత్తదనం అసలు వుండదు. ఆఖిల్ సినిమా కూడా అలానే వుండేట్టు వుంది అంటున్నారు టిజర్ చూసాక. బహుశా ఆ విజువల్స్ ఇంతకు ముందు రిలీజ్ చేసిన మేకింగ్ విడియోలో చూసేయడం వలనెమో. కాకపొతే అఖిల్ మాత్రం కేక వున్నాడు. సినిమా బిజినెస్ పరంగా మొదటి సినిమాతోనే టాప్ లీగ్‌లో చేరిపొయాడు.

Filed Under: అఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *