అఖిల్ – All songs instant hit

Akhil

అక్కినేని అఖిల్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘అఖిల్‌’. ఈ చిత్రాన్ని వీవీ వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు నితిన్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేసారు . అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్. ఈమ‌ధ్య కాలంలో ఒక సినిమాకి ఇద్ద‌రు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వ‌ర్క్ చేయ‌డం అనేది బ‌హుశా అఖిల్ సినిమాకే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. మాస్ ప్రేక్షకుడిగా వింటే, అన్నీ సాంగ్స్ ఇనిస్టెంట్ హిట్.

01 – Hey Akhil – Rahul Pandey, Anup Rubens: ఇది మాత్రమే బెస్ట్ అని చెప్పలేము. అన్నీ సాంగ్స్ అదుర్స్. స్టెప్స్ ఇరగదీసేసాడు. “హే .. అఖిల్” వినే కొలది వినాలనిపించే సాంగ్.

02 – Nennekkadunte (Energy) – Ranjit, Sharanya: బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్. నాయక్‌ను మించి వుంది.

03 – Zara Zara Navvaradhe – Divya Kumar, Mohana Bhogaraju, Rahul Sipligunj, Srikar: చిన్న సినిమా సాంగ్ అనిపించినా, సూపర్ సాంగ్.

04 – Akkineni Akkineni – Divya Kumar: అక్కినేని అక్కినేని అని మంచిగా బ్లెండ్ చేసారు. సూపర్ సాంగ్.

05 – Padessavae – Karthik, MM Manasi: థమన్ అందించిన సాంగ్. కొద్దిగా క్లాస్ టచ్ వున్న సాంగ్. టూ గుడ్ సాంగ్.

Filed Under: Featuredఅఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *