అత్తారింటికి దారేది సీక్వెల్ ” S/O సత్యమూర్తి”

bunny

మాములుగా సీక్వెల్ అంటే కథను కంటీన్యూ చెయ్యడం. కాని, మన తెలుగుసినిమాల్లో సీక్వెల్ అంటే అర్దం వేరు. ఆ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారని కూడా అనుకో అక్కర్లేదు. ” S/O సత్యమూర్తి” స్టిల్స్, టీజర్ & ట్రైలర్స్ చూస్తున్న వాళ్ళంతా అత్తారింటికి దారేది – 2 అంటున్నారు. అంటే అత్తారింటికి దారేది సీక్వెల్ “S/O సత్యమూర్తి”.

సీక్వెల్ అంటే అదే ఫీల్‌తో సినిమా సాగడం.

“ఇంద్ర .. నరసింహనాయుడుకి సీక్వెల్”, “బాద్‌షా .. దూకుడుకి సీక్వెల్” ఎలానో, అలానే “అత్తారింటికి దారేది సీక్వెల్ .. S/O సత్యమూర్తి”.

“మిర్చి సినిమాతో ప్రభాస్ కమర్షియల్ రేంజ్ ..”, “రేసుగుర్రం సినిమాతో బన్నీ కమర్షియల్ రేంజ్ ..” ఒక్కసారిగా అనూహ్య రీతిలో పెరిగిపొయాయి. S/O సత్యమూర్తి కలక్షన్స్ అత్తారింటికి దారేది ధీటుగా వుంటాయని ఎక్సపెట్ చేస్తున్నారు.

S/O సత్యమూర్తికు ‘యూ/ఏ’ సర్టిఫికేట్

S/O సత్యమూర్తికు సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు నిన్న పూర్తయ్యాయి. ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు

‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎక్సపెట్ చేస్తున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *