అదే చేత్తో నాగబాబు నోరును కూడా

nagababu

తన అభిమానులు ఎవరైనా తప్పు చేస్తే మందలించి, అదుకోవలసిన బాద్యత పవన్‌కల్యాణ్‌పై వుంది. అలానే చేసాడు కాబట్టి పవన్‌కల్యాణ్‌ను మెచ్చుకుంటున్నారు. పవన్‌కల్యాణ్‌కు వున్న వెర్రి అభిమానం చూసి చిరంజీవిని అవమానిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, అభిమానుల గురించి చాలా అతిగా మాట్లాడినా నాగబాబు నోరును కూడా అదుపులో పెట్టుకొని చెపితే బాగుంటుందని పవన్ అభిమానులు కోరుకుంటున్నాడు. అత్యుత్సాహం చూపించే అభిమానులను మందలించే అధికారం కూడా వుంది. కాని అభిమానులను పబ్లిక్‌గా తిట్టే హక్కు మాత్రం లేదు.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *