అదే బాదుడు ..

NTR

నిన్న అత్తారింటికి దారేది ..
ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా! ..
రేపు ‘ఎవడు’ ..

వీకెండ్ షోస్, పిల్లలకు 11 డాలర్లు అంట ..(East Windsor, NJ)

అమెరికాలో జనాలు,
ఒక మంచి కాంబినేషన్‌లో (like త్రివిక్రమ్ శ్రీనివాస్ + పెద్ద హిరో) సినిమా షూటింగ్ మొదలయ్యినపుడే,
ఆ సినిమా థియేటర్లో చూడాలో వద్దో డిసైడ్ అయిపొతారు.
అలా చూడాలని డిసైడ్ అయిన సినిమాలో అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా సినిమాలు వున్నాయి.
వెబ్ రివ్యూస్ ఎవరేజ్ గా వున్నా చూడాలన్న డెసిషన్ మార్చుకోరు. But, పిల్లలకు 11 డాలర్లు అంటే(వాళ్ళు చూడరు .. పెట్టరు), ఎవరేజ్ టాక్ వస్తే థియేటర్‌కు ఎవరు వెళతారు?

హిట్ సినిమాతో ఎక్కువ లాభాలు సాధించడానికి ఒక ఎవరేజ్ సినిమాను ఈ టిక్కెట్టు రేటుతో కిల్ చేయడం ఎంతో నష్టం అని ఈ డిస్ట్రీబ్యూటర్స్ ఎప్పుడు గుర్తిస్తారో!

Filed Under: Extended Family