అభిమానుల కరువు తీర్చేసిన పవన్‌కల్యాణ్

Pawan Kalyan

పవన్‌కల్యాణ్ ఈరోజు స్పీచ్‌తో అభిమానుల కరువు తీర్చేసాడు. మొత్తం స్పీచ్ విని టైప్ చెయ్యాలంటే వారం రోజులు పడుతుంది. ప్రస్తుతానికి మరోసారి చూడండి. పవన్‌కల్యాణ్ స్పీచ్ ముక్కలు ముక్కలుగా వేర్వేరు సందర్భాలలో గుర్తు చేసుకుందాం.

పవన్‌కల్యాణ్ పైరసీని వ్యతిరేకంగా సినిమాను అదరించిన ప్రేక్షక దేవుళ్ళకు కృత్నజ్ఞ్జతలు తెలియజేస్తుంటే,
పవన్‌ఫ్యాన్స్.కామ్ మాత్రం,
అత్తారింటికి దారేది పైరసీ కారకులకు కృత్నజ్ఞ్జతలు తెలియజేసుకుంటుంది.

కారణాలు చాలా సంధర్భాలలో చెప్పడం జరిగింది. మరోసారి
1) చందారాయుళ్ళు కూడా సానుభూతితో ఈ సినిమా నిర్మాత నుంచి చందాలు వసూళ్ళు చెయ్యలేదు. సినిమాను అడ్డుకోలేదు.
2) సినిమా ఇంత పెద్ద విజయానికి ఆ సానుభూతి కూడా ఒక కారణం.
3) పవన్‌కల్యాణ్ బయటకొచ్చి మనసు విప్పి మాట్లాడి స్పీచ్‌తో అభిమానుల కరువు తీర్చేసాడు.

Filed Under: Pawan KalyanFeatured