S/O సత్యమూర్తి’s ఆడియో కోసం ఎదురుచూపులు

Satyamuthy's Son Music

తమన్ ఏ హిరోకు మ్యూజిక్ ఇచ్చినా, ఆ సినిమా హిరోకు & ఆ హిరో అభిమానులకు కచ్చితంగా నచ్చుతుంది. వేరే వాళ్ళు మాత్రం అవే డప్పులు అని కామెంట్స్ చేస్తూ వుంటారు.

ఇప్పుడు, S/O సత్యమూర్తి’s ఆడియో కోసం ఎదురుచూపులు చూస్తుంటే “అటు తిప్పి .. ఇటు తిప్పి .. అవే ట్యూన్స్. సింగర్స్ ఛేంజ్ కూడా లేదు. మరో రోటిన్ అల్భం. దేవిశ్రీ ప్రసాద్ నిరుత్సాహ పరిచాడు.” అని కామెంట్స్ వినపడేట్టు వున్నాయి.

నిరుత్సాహ పరచడానికి కారణం ఎక్సపెటేషన్స్.

S/O సత్యమూర్తి’s ఆడియో మీద భారీ భారీ అంచనాలు వున్నాయి.
1) దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హిరోకు మ్యూజిక్ ఇచ్చి చాలా రోజులయ్యింది.
2) జల్సా .. జులాయి .. అత్తారింటికి దారేది తర్వాత దేవిశ్రీ ప్రసాద్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా.
3) మెగా హిరో

“జల్సా” మాదిరి సెన్సషేన్ క్రియేట్ చేస్తుందో, “అత్తారింటికి దారేది” మాదిరి ఎక్సపెటేషన్స్ రీచ్ అవుతూ వెంటనే కిక్ ఇస్తుందో, “జులాయి” మాదిరి స్లోగా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.

Filed Under: Mega FamilyFeaturedసత్యమూర్తి గారి అబ్బాయి