ఆరు అద్భుతమైన పాటలు

Sardar Gabbar Singh Front

ఇండియా నేపధ్యంలో వుంటూ ఇండియన్ వెస్ట్రన్ తరహాలో వుండే కౌబోయ్ సినిమా “సర్దార్ గబ్బర్‌సింగ్”. ట్రైలర్ బాగా కట్ చేసారు. కథలో కొత్తదనం లేకపొయినా, పవన్‌కల్యాణ్ అన్నీ తానే అయ్యి, ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా “సర్దార్ గబ్బర్‌సింగ్”. దేవిశ్రీ ప్రసాద్ ఆరు అద్భుతమైన పాటలు ఇచ్చాడు.

 1. ఓ పిల్లా సుబానల్లా:
  గాయనీ గాయకులూ : విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్
  సాహిత్యం : అనంత శ్రీరామ్
 2. తోబ తోబ:
  గాయనీ గాయకులూ : ఎం.ఎం.మనసి, నకాశ్ అజిజ్
  సాహిత్యం : అనంత శ్రీరామ్
 3. గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్:
  గాయనీ గాయకులూ : బెన్నీ డయాల్
  సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
 4. నీ చేపకళ్ళు చేపకళ్ళు:
  గాయనీ గాయకులూ : సాగర్, చిన్మయి
  సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
 5. ఖాకి చొక్కా వేసి నడిసొచ్చే:
  గాయనీ గాయకులూ : సింహా, మమతా శర్మ
  సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్
 6. వాడెవడన్నా వీడెవడన్నా:
  గాయకుడు : ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్
  సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

Sardar Gabbar Singh Front

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *