ఇంకా చూడలేదు

Rajamouli-harish-Shankar

హరీష్ శంకర్ పవన్‌కల్యాణ్ వీరాభిమాని. బహుశా ఈ సినిమానే ఫస్ట్ రోజు మిస్ అయినట్టు వున్నాడు. రామయ్యా వస్తావయ్యా ఫినిషింగ్ టచ్చస్‌లో బిజీగా వున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను గురువు గారిలా భావిస్తాడు.

రాజమౌళి ఏ క్రేజీ సినిమాను వదలడు. పాపం ఇంకా చూడలేదు. బాహూబలి షూటింగ్‌లో బిజీగా వున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ & సుకుమార్ థాట్స్ కు భయంకరమైన అభిమాని. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ స్టామినాకు తగ్గ పెద్ద కమర్షియల్ విజయం సాధించినందుకు అభిమానిగా రాజమౌళి చాలా ఆనంద పడతాడెమో.

Harish Shankar .S ‏@harish2you
Getting Great news about AD…… Missing Morning show due to Work …. Congrats to Entire Team Of AD …..

rajamouli ss ‏@ssrajamouli
Hearing fantastic reports #AttarintikiDaredi
Congratulations to PSPK,Trivikram garu,Prasadgaru & whole team!!

Me Stuck in shooting 🙁

Filed Under: Pawan KalyanFeatured