ఇదేమాట మొన్న చెప్పివుంటే బాగుండేది

image

చిరంజీవిగారు ఎండనకా వాననకా కష్టపడితే, ఆ నీడలో పైకొచ్చినవాళ్లం.
అల్లు అర్జున్

మొన్న s/oసత్యమూర్తి ఆడియో ఫంక్షన్ లో చిరంజీవిని స్కిప్ చేసి , రామారావు నాగేశ్వ రరావు తర్వాత పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత బన్ని అని దాసరి తలతిక్క ప్రసంగం అందరికి గుర్తే. అదే వేదిక మీద “అల్లు అర్జున్” ఈ స్టేట్ మెంట్ ఇచ్చి వుంటే బాగుండేదని మెగా అభిమానులు అంటున్నారు.

ఇప్పటికైనా దాసరిని పిలిచి తన్నించుకొవడం తమ తప్పే అని తెలుసుకొని రెస్పాండ్ అయినందుకు మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *