ఇద్దరబ్బాయిలతో

Screen Shot 2013-05-27 at 8.12.55 PM 2

ఇద్దరమ్మాయిలతో ప్రమోషన్ కోసం ‘ఇద్దరబ్బాయిలతో’ అని ఒక కాన్సప్ట్ చేద్దాం అనుకున్నాం కాని, వీలు కాక చేయలేకపోయాం. ఈ విడియో చూస్తే మా కాన్సప్ట్ గుర్తుకు వచ్చింది. బాగా కష్ట పడ్డారు, బాగా చేసారు. Well done !

ఒక బిట్ డాన్స్ లో ఒక అమ్మాయిని కూడా include చేసి ‘ఇద్దరబ్బాయిలతో’ అని టైటిల్ పెట్టి వుంటే ఇంకా బాగుండేది.

Filed Under: Mega FamilyFeatured