ఇప్పుడే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు?

image

పవన్ కళ్యాణ్ పేరు చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఆ క్రేజ్ ఎప్పటి నుంచో వుందని అర్ధం అవుతుంది.

అప్పుడు చిరంజీవి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు కదా!

మరి ఇప్పుడు “పవర్ స్టార్” “పవర్ స్టార్” అని అరిస్తే ఫీల్ అవ్వాల్సిన పని ఏమిటి?

అవమానించినట్టు/ఇబ్బంది పెట్టినట్టు ఫీల్ అయితే ఎలా?

Bottom line:
మెగా పబ్లిక్ ఫంక్షన్స్ లో ఏ స్పీచ్ అయినా, పవన్ కళ్యాణ్ గురించి రెండు ముక్కలతో స్టార్ట్ చేస్తే వినసొంపుగా వుంటుంది.

అవమానం/ఇబ్బంది అనుకుంటే God bless you.

Filed Under: Pawan KalyanFeaturedTeluguVideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *