ఇలా ఎంతమంది ఆలోచించగలరు?

TS

మనం ఒకరి దగ్గర పని నేర్చుకొని వారి దగ్గర జీతం తీసుకొవడం ఏమిటి?
త్రివిక్రమ్ శ్రీనివాస్

పని నేర్చుకుంటూ జీతం తీసుకొవడం తప్పా ఒప్పా అని కాదు.
మనకు కరెక్ట్ కాదు అని అనిపించిన దానిని,
మూర్ఖంగా ఎంతమంది చెయ్యడం లేదు,
మనం చేస్తే తప్పేమిటని ప్రపంచం అంతా నడుస్తున్న సమయంలో,
దానిని చెయ్యకుండా,
మనకు కరెక్ట్(వేరే ఎవరికీ కూడా తప్పు అనిపించ కూడదు) అనిపించిన మార్గంలోనే సక్సస్ సాధించడం ఎంతమందికి సాధ్యం?

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సాధ్యం అయ్యింది. కథలు-మాటలు అందించడం ద్వారా డైరక్షన్ నేర్చుకొని, డైరక్టర్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని సాధించాడు. అత్తారింటికి దారేది సినిమాను ఇండస్ట్రీ హిట్ చెయ్యడం ద్వారా టాలీవుడ్ నెం 1 దర్శకుడిగా నిలిచాడు. Congrats to Trivikram Srinivas.

Filed Under: Extended FamilyFeatured