ఈసారి లక్ ఎలా వుందో

Share the joy
  •  
  •  
  •  
  •  

Nag

ఇంగ్లీషు సినిమా ‘ద ఇన్ టచ్ బుల్స్’ ఆధారంగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా ‘ఊపిరి’. అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. పైడిపల్లి వంశీకి ఈసారి లక్ ఎలా వుందో. ఫుల్ ఫార్మ్‌లో వున్న నాగార్జున్ లక్ తోడయ్యి, వంశీ పైడిపల్లికి మంచి పేరుతో పాటు కమర్షియల్ ఇమేజ్ అలానే వుంటుందనే అతని ఆశ నిలబడుతుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సింద. ట్రైలర్ చాలా బాగుంది.

జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించింది. యువ సంగీత దర్శకుడు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. తెలుగు పాటల్లా కాకుండా డబ్బింగ్ పాటల్లా వున్నాయనే టాక్ వుంది.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *