ఈ ఐడియాకు హాట్సాఫ్!!!

Screen Shot 2015-08-01 at 6.25.40 PM

ఈ Trailer CUT ఐడియా ఎవరికి వచ్చిందో కాని వాళ్ళకు నిజంగా హాట్సాఫ్!!!

కొడితే ఇలా కొట్టాలి .. డైరక్టర్ ఖాతాలో కాకుండా హిరో ఖాతాలో ఈ రేంజ్‌లో హిట్ పడుంటే, ఆ హిరో అభిమానుల సంబరాలు ఎలా వుండేయో. ఊహకే ఒళ్ళు జలదరిస్తుంది.

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *