ఈ పోస్టర్ అరాచకం

SGS

పవన్‌కల్యాణ్‌కు మాస్ పల్స్ బాగా తెలుసు అనటానికి నిదర్ననం ఈ పోస్టర్. హిరోయిజం వుంటూనే, హిరోయిజాన్ని వెటకారం చెయ్యడం పవన్‌కల్యాణ్ నుంచే ఎవరైనా నేర్చుకొవాల్సిందే. చూడంగానే ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమా రిలీజ్ అయ్యాక, ప్రేక్షకులందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *