ఈ హడావుడి ఏమిటో?

image

హడావుడి బాగుంది. ఈ హడావుడికి తగ్గా రేంజ్ లో ప్రమోషనల్ వీడియో లేకపోతేనే ప్రోబల్మం. “ఈ హడావుడి ఏమిటో?” అంటారు.

టిజర్ లో రెండు విషయాలు గమనించవచ్చు.

1. దేవిశ్రీ ప్రసాద్ డామినేషన్ ఎక్కువైంది. బన్నికి అసలు ఇగో లేదు.
2. త్రివిక్రమ్ ను హైప్ చెయ్యడానికి అన్నట్టు వుంది. ఈ సినిమా క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కే ఇవ్వండి అని చెపుతున్నారు అనుకుంట.

Filed Under: Mega FamilyFeaturedTeluguVideosసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *