ఎంఎస్ నారాయణను మర్చిపొయిన ‘S/O సత్యమూర్తి’

ms

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘S/O సత్యమూర్తి’ ఆడియో వేడుక ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ నటుడు, ఈ చిత్రంలో నటించిన ఎంఎస్ నారాయణ ప్రస్తావన ఎవరూ తేక పోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలువలే ఆస్తి అని కాప్షన్ పెట్టుకొని ప్రముఖ హాస్య నటుడిని మర్చిపొవడం & ఎంఎస్ గౌరవార్తం, ఆయన ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాల మౌనం కూడా పాటించక పోవడం గమనార్హం.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *