ఎంపీ మల్లారెడ్డి సూపర్!!!

Capture

విద్యాసంస్థల అధిపతి & మల్కాజగిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి మంచి జోష్ ఉన్న నాయకుడన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో తమ విద్యార్థులతో కలిసి స్టెప్పులేసే ఆయన ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్
గబ్బర్ సింగ్ పాటలకు డ్యాన్సులేశారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

సూపర్!!!

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *