ఎప్పుడు?

image

s/o సత్యమూర్తి రెడీగా వున్నాడు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ షూటింగ్ చివరకు చేరుకుంది.

“నా పేరు రాజు” “కంచె” మొదలయ్యాయి.

కాని ఈ ప్రశ్నల జవాబుల కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

పవర్ ఫేం బాబి దర్శకత్వం వహించే పవన్ కళ్యాణ్ “సర్దార్” రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాది?

చిరంజీవి సినిమా కథ ఎప్పుడు ఫైనల్ అవుతుంది? దర్శకుడెవరనేది ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు?

Filed Under: Pawan KalyanFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *