ఎప్పుడు?

Pawan_Kalyan_Ram_Charan_Allu_Arjun_2013_07_03_08_55_55

త్రివిక్రమ్-బన్నీ సినిమా రిలీజ్ ఎప్పుడు?”, “గబ్బర్‌సింగ్-2సర్దార్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? మళ్ళీ డైరక్టర్‌ను మారుస్తారా?“, “శ్రీనువైట్ల-రామ్‌చరణ్ సినిమా షూటింగ్ ఎప్పుడు?“, “చిరంజీవి 150వ సినిమా కథ ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది?” , “పవన్‌కల్యాణ్‌తో PVP సినిమా అన్నారు. అది ఎప్పుడు? అసలు వుందా?” .. వీటికి సరైన సమాధానం లేదు. మరో రెండు మెగా న్యూస్లు బయటకి వచ్చాయి. 1. తన ప్రసంగాల్లో ఎప్పుడు మెగఫ్యామిలిని టార్గెట్ చేసే దాసరితో పవన్‌కల్యాణ్ సినిమా అని. 2. రామ్‌చరణ్‌తో పవన్‌కల్యాణ్ నిర్మాతగా ఒక సినిమా అని.

“ఎప్పుడు?” అని మాత్రం అడగకండి అంటున్నారు మెగా అభిమానులు.

Filed Under: Mega FamilyFeaturedJust4Fun