ఏకగ్రీవంగా హేమను ఎంచుకుంటే సరి

Screen Shot 2015-03-28 at 3.54.12 PM

మా అధ్యక్షరాలుగా , ఏకగ్రీవంగా హేమను ఎంచుకుంటే సరి

  1. ధైర్యవంతురాలు. ఎవరినైనా ప్రశ్నించడానికి జంకనంటోంది.
  2. సమస్యలు తెలిసిన వ్యక్తి.
  3. అందరితోనూ మంచిగా వుండే వ్యక్తి.
  4. సేవా గుణం వుంది. ఎందరికో సొంత డబ్బులు సహాయం చేసిందంట.

నాగేంద్రబాబు మా అధ్యక్షుడిగా సరిగ్గా చెయ్యలేననే దిగిపొయాడు. అంగీకరించాడు.

నాగబాబు నెలబెట్టిన వ్యక్తి కాదు రాజేంద్రప్రసాద్ . రాజేంద్రప్రసాద్ నిలబడి, చిరంజీవి & నాగేంద్రబాబు సపోర్ట్ అడిగితే చేస్తున్నారు.

మురళీమోహన్‌కు రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం లేక, జయసుధను రంగంలోకి దించాడు.

కాకపొతే, నాగేంద్రబాబును ఎటాక్ చేస్తూ, పై నిజాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Filed Under: Extended FamilyTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *