‘S/O సత్యమూర్తి’ ఏప్రిల్ 2న వచ్చేస్తున్నాడు

Son of Satyamurthy

‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ‘S/O సత్యమూర్తి’ . సమంత, నిత్యామీనన్, అదా శర్మలు కథా నాయికలుగా నటిస్తున్నారు. ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, ఉంపేంద్రాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే, సెలవుదినం కావడం, ఆతర్వాత శని, ఆదివారాలను కలుపుకొని స్ట్రాంగ్ వీకెండ్ కలెక్షన్స్ ఆశీస్తూ ఏప్రిల్ 2వ తేదీన ‘S/O సత్యమూర్తి’ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 15న ఆడియో విడుదల జరగనుంది. త్రివిక్రమ్-దేవిశ్రీ ప్రసాద్-అల్లు అర్జున్ కాంబినేషన్ మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొని వున్నాయి.

Filed Under: Mega FamilyTeluguసత్యమూర్తి గారి అబ్బాయి