ఒకటయ్యిపొయారు

vaitla prakash raj

ఆగడు సినిమా సమయంలో కొట్లాడుకున్న ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల ఇప్పుడు ఒకటయ్యిపొయారు.

యుద్ధం గెలిచేటోదు వీరుడు ధీరుడు .. యుద్ధం విడిచేటోడే దేవుడు ..
— Trivikram Srinivas

ఆగడు సినిమా సమయం లో ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ”నా మీదా రాయి వేస్తే క్యాచ్ పట్టుకుని ఇల్లు కట్టుకుంటా” నంటు శ్రీను వైట్ల పై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్ జన్మదిన వేడుకలకు శ్రీను వైట్లను పిలిచారు. అప్పట్లో శ్రీను వైట్ల సినిమాలో సైతం ప్రకాష్ రాజ్ పై సెట్టైర్లు వేశారు. కాని ఇటీవల రామ్ చరణ్ సినిమా ప్రారంభమైన నేపధ్యంలో ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల కు మధ్యవర్తిగా కోన వెంకట్ లాంటి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకే శ్రీను వైట్ల ను ప్రకాష్ రాజ్ తన జన్మదిన వేడుకలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Filed Under: Extended FamilyTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *