‘ఓకే బంగారం’ పాటల విడుదల

okbangaram

మళయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం’ ఓకే బంగారం’. మద్రాస్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అందిస్తున్నారు. నిత్యామీనన్‌ హీరోయిన్. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటలను నిన్న విడుదల చేసారు. హిరోకు నాని తెలుగు వాయిస్ ఇవ్వడం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. ఏప్రిల్ 17 రిలీజ్ కాబోతుంది.

Filed Under: Extended FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *