‘ఓకే బంగారం’ promising

mani ratnam

దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా రొమాంటిక్ సినిమాల స్పెషలిస్ట్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఒకే కన్మణి’ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. హీరో పాత్రకు నాని వాయిస్ ఇస్తుండటం విశేషం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను మార్చి రెండవ వారంలో విడుదల చేయనున్నారు. టీజర్ promising గా వుంది.

Filed Under: Extended FamilyTelugu