s/oసత్యమూర్తి ఓపినింగ్స్

image

టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ “s/oసత్యమూర్తి” . ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ఓపినింగ్స్ మీదే వుంది.

బన్ని సినిమాకు చరణ్ & పవన్ సినిమాలకు ఎగబడి నంతగా మెగా అభిమానులు ఎగబడరు. s/oసత్యమూర్తికి మాత్రం సందడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

భారీ ఓపినింగ్స్ ఎక్సపెట్ చేయవచ్చు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *