ఓయ్ .. పేరు గుర్తుందిగా

Screen Shot 2016-03-20 at 1.30.47 PM

ఓయ్ .. పేరు గుర్తుందిగా ..
గబ్బర్‌సింగ్ ..
సర్దార్ గబ్బర్‌సింగ్

పవన్ హీరోగా నటించగా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని నోవాటోల్‌లో వైభవంగా జరిగింది. మెగాస్టార్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను విడుదల చేసారు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *