కంచె వాయిదా వేసి మంచి పని చేసారు

kanche

Varun Tej Konidela ‏@IAmVarunTej
Hey guys…there has been a change in the release date of our movie #kanche to November 6th..
The reason behind this will be answered soon..

తెలుగులో మాస్ సినిమాలకే ఆదరణ. క్లాస్‌కు కూడా నచ్చే మాస్ సినిమాలకే మన హిరోలు చేస్తూ వుంటారు. మంచి క్లాస్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ వుంటాయి. అటువంటి సినిమాలకు మాస్ ఆదరణ లభిస్తే ఆ సినిమా రేంజే వేరు, దానికి మంచి ఉదాహరణ: “మనం”. కంచె సినిమాకు కూడా మనం మాదిరి ప్రేక్షకాదరణ లభిస్తుందో లేదో తెలియదు కాని, దర్శకుడు క్రిష్ ఒక ప్రయత్నం చేసాడు. ఇటువంటి మంచి ప్రయత్నంను మాస్ సినిమాల మధ్య రిలీజ్ చెయ్యకుండా వాయిదా వేసి మంచి పని చేసారు.

Filed Under: కంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *