కమర్షియల్ విజయమే లక్ష్యంగా s/o సత్యమూర్తి

bunny

“మిర్చి” సినిమాతో ప్రభాస్ కమర్షియల్ రేంజ్ బాగా పెరిగింది. “రేసుగుర్రం” సినిమాతో అల్లు అర్జున్ కమర్షియల్ రేంజ్‌తో పాటు అల్లు అర్జున్ ఇమేజ్ కూడా బాగా బిల్డ్ అయ్యింది. అల్లు అర్జున్ చేసే ఓవర్ యాక్షన్(ఎనర్జీ) రేసుగుర్రం సినిమాకు బాగా సెట్ అయ్యింది.

ఇమేజ్ పెరిగిన అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడవ్వడంతో ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అని, సినిమా మొదలయిన రోజు నుంచి టాక్ నడుస్తుంది. ఓవర్‌సీస్ కలక్షన్స్ మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ రేంజ్‌కు ఏ మాత్రం తీసిపొని విధంగా వుంటాయని ఎక్సపెట్ చేస్తున్నారు.

  1. ఇంటిల్లిపాది కలిసి హ్యాపిగా చూడతగ్గ చిత్రం
  2. త్రివిక్రమ్ డైలాగ్స్
  3. అల్లు అర్జున్ కంట్రోల్డ్ ఎనర్జీ
  4. అల్లు అర్జున్ డాన్స్
  5. గ్లామర్ హిరోయిన్స్
  6. భారీ తారాగణం
  7. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
  8. కమర్షియల్ విజయమే లక్ష్యంగా అన్నీ సమకూరయనే ఫీలింగ్
  9. ప్రత్యేక శ్రద్ద వహించి చేస్తున్న సినిమా పబ్లిసిటీ

ఈ సినిమా కలక్షన్స్ ఈ రేంజ్‌లో వుండబోతాయని యావత్ తెలుగుసినిమా ప్రపంచం ఎదురుచూస్తుంది.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *