కమ్మ మనసు .. కమ్మ మనస్థత్వం .. రాంగోపాలవర్మ

Rgv-Latest-Photos

మనల్ని ఎవరు గౌరవిస్తారో, మనం వాళ్ళని గౌరవిస్తాం. caste feeling ఎవడికీ వుండదు. కాని, ఎవరైనా ఏదైనా సాధిస్తే, వీడు మావోడని గొప్పగా చెప్పుకొవడం సహజం. అదీ కూడా మాటల వరకే. ఒకోసారి మాటలు ఎక్కువై మనోడు కానోడిని ద్వేషించే స్థాయికి వెళతాయి. విజ్ఞత కలిగిన మేధావులు కాని, ఏ ఫీలింగ్ లేని సెలబ్రిటీస్ కాని ప్రజల్లో ఆ భావనను, వాదనలను వీలైతే తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. లేదా ఏమి మాట్లాడకుండా వుంటే సరి. రాంగోపాలవర్మ రూటే సెపరేటు. కాపులు .. కమ్మ మనసు .. కమ్మ మనస్థత్వం .. అని డైరక్ట్‌గా అనేస్తూ, క్లారిటీ లేకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దం చేసుకొండి అంటూ, ట్విటర్లో తనదైన స్టైల్లో చెలరేగిపోతున్నాడు.

మొన్నవంగవీటి రాదను వుద్దేశించి:
Naaku caste feeling ledhu kaani,kaapu ayyundi kooda kaapulenakala daakkune kamma manasthathwamunna vaadini 1st time choosthunnanu

ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను వుద్దేశించి:
Kammala manasthathwamunna Kaapula kanna swachchamaina kammala manasunna kaapulu bahu melu ..vishwadhabirama vinura vema

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *