కిక్-2 ‘శ్రీమంతుడు’ కంటే బాగుంటుంది

kick2

రవితేజ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై సురేం దర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మి స్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘కిక్-2’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

కిక్ ముందు దర్శకుడు సురేందర్‌రెడ్డి వేరు. కిక్ తర్వాత వేరు. రేసుగుర్రంతో టాప్ డైరక్టర్లో ఒకడు అయిపొయాడు. రేసుగుర్రం తర్వాత వస్తున్న సినిమా కిక్-2. రవితేజ హిరో అవ్వడం వలన రేంజ్ తగ్గే అవకాశాలు వున్నాయి తప్ప, సినిమాలో మెసేజ్ .. మెసేజ్‌తో ఎంటరటైనమెంట్. రెండూ పుష్కలంగా వుండే అవకాశం వుంది. కిక్-2 ‘శ్రీమంతుడు’ కంటే బాగుంగుండే అవకాశాలు వున్నాయి. నందమూరి అభిమానుల సపొర్ట్ కూడా వుంటుంది కాబట్టి రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే సూచనలు కూడా వున్నాయి.

Filed Under: Featuredకిక్-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *