కృష్ణుడి పాత్ర లో పవన్‌కల్యాణ్‌

venkatesh-pawan

హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్‌’ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ రీమేక్‌ చేయడానికి హక్కులు తీసుకుంది. హిందీలో పరేష్‌ రావల్‌ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్‌ చేయడం ఎప్పుడో ఖరారైంది. అందులో అక్షయ్‌కుమార్‌ పోషించిన కృష్ణుడి వేషం పవన్‌కల్యాణ్‌ వేయనున్నాడని టాలీవుడ్‌ తాజా వార్త !

Filed Under: Pawan KalyanFeatured