కొత్తదనంతో “ఊపిరి”

Upiri

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్‌, ‘మున్నా’ ‘బృందావనం’ ‘ఎవడు’ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఊపిరి’. మార్చి 28న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

మోస్ట్ మెమరబుల్‌ మూవీస్ వున్న తెలుగు హిరో ఎవరంటే నాగార్జున అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. రీసెంట్‌గా “మనం”, ఆ తర్వాత “సొగ్గాడే చిన్ని నాయన” తో మంచి ఫార్మ్‌లో వున్నాడు.

ఎన్.టి.ఆర్ చేయవలసిన రోల్, కార్తీ చేస్తున్నాడు.

దర్శకుడు వంశీ పైడిపల్లి టాలెంట్‌కు తగ్గ పేరు సంపాదించుకొవడానికి లక్ కలసి రాలేదు. మాస్ క్లాస్ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగల అతి తక్కువ మంది తెలుగు దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకడు. “ఊపిరి” సినిమా కొత్తదనం కోరుకునే వాళ్లకు నచ్చుతూనే, మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశీంచవచ్చు. సినిమా మినిమమ్ గ్యారంటీ. ఏ రేంజ్ అనేది తెలియాలంటే మార్చి 28 వరకు ఆగాల్సిందే.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *