20 కోట్లన్నా వెనక్కి వస్తాయా?

image18

సినిమాలంటే పిచ్చి వుండవచ్చు కాని, ఆ పిచ్చికి తోడు మూర్ఖత్వం తోడయ్యి నిర్మాతలను అడుక్కు తినే స్థాయికి తీసుకురావడం కొందరు దర్శకుల పని. నిర్మాతలను ముంచడం దేనికని తనే నిర్మాతగా మారి భారీ బడ్జెట్ సినిమాలని తీయడాన్ని ఏమానాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి వై.వి.యస్ “రేయ్” & గునపం గుణశేఖర్ “రుద్రమదేవి”.

వై.వి.యస్ “రేయ్” కోసం ఎంత ఖర్చు పెట్టాడో బహిర్గతం చెయ్యలేదు కాని, “రుద్రమదేవి” కోసం 70 కోట్లు వెచ్చించి నట్టుగా గుణశేఖర్ ప్రచారం చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన క్లాస్ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. అయితే “మాస్ హిట్” అవ్వాలి. మాస్ హిట్ కమర్షియల్ రేంజ్ ఎంత? 20 కోట్లన్నా వెనక్కి వస్తాయా అని ట్రేడ్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Filed Under: Extended FamilyFeaturedTeluguరేయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *