గుణశేఖర్ తిప్పలు

chiranjeevi-gunasekhar

చిరంజీవికి “చూడాలనివుంది” మహేష్‌బాబుకు “ఒక్కడు” ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆ తర్వాత చిరంజీవి & మహేష్‌బాబు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగించుకొలేక పొయాడు.

ఇప్పుడు అనుష్కతో “రుద్రమ దేవి” గా వస్తున్నాడు. బన్నీ చేత ఒక ముఖ్యమైన పాత్ర పోషింపజేసి ఈ సినిమాకు క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చేత వాయిస్ ఓవర్ చెప్పించుకొని మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. గుణశేఖర్ ఇన్ని తిప్పలు పడినా కాని, చాలా మంది జనాల్లో సినిమాపై పాజిటివ్ అభిప్రాయం రావడం లేదు. గ్రాఫిక్ వర్క్ చాలా చీప్ గా వున్నట్టు ట్రైలర్లో స్పష్టంగా కనపడుతుంది.

అల్లు అర్జున్ & చిరంజీవులు సినిమా బాగుంటే, రేంజ్ పెరగడానికి ఉపయోగ పడతారు కాని, అసలు ఏమీ లేకపొతే ఎవరైనా ఏమీ చేయగలరు ?

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *