చంద్రబాబు చెప్పేది కరెక్టే కదా

image

సమస్యలను ఎత్తిచూపడం, ప్రశ్నించడం చాలా ఈజీ.

పరిష్కారం ఏమిటనేది ముఖ్యం.

సమస్య ఏమిటి?
1. ప్రభుత్వం రాజధానికి కావాల్సిన దానికి మించిన వ్యవసాయ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

2. భయపెట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

3. పంట భూములను నాశనం చేస్తున్నారు.

పరిష్కారం ఏమిటి?

రాజధాని కావాలి. ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పంట భూములు నాశనం కాక తప్పదు.

రైతులను భయపెట్టి లాక్కోవడం తప్పు. రైతులను ఎడ్యుకేట్ చేసి తీసుకోవాలి.

20 30 ఏళ్ళు ముందుగా ఆలోచించి అప్పటి అవసరాలను కూడా ద్రష్టిలో పెట్టుకొని నిర్మాణం జరుగుతుంది. ఈ విషయంలో డెవెలెప్ మెంట్ లో మంచి ట్రాక్ వున్న చంద్రబాబును గుడ్డిగా నమ్మాలి.

Punch line: పవన్ కళ్యాణ్ కు ఒక రోజు వేస్ట్. మీడియాకు టి.ఆర్.పి రేటింగ్ పెంచే న్యూస్.

Filed Under: Pawan KalyanFeaturedTelugu