చరణ్ “బంగారం”

Share the joy
  •  
  •  
  •  
  •  

charan

మెగాఫంక్షన్స్‌లో మెగాఫ్యాన్స్ చిరంజీవిని అవమానిస్తున్నారంటు అభిమానులను అవమానించడం కాదు. బాద్యత కలిగిన పెద్దలు, అన్నయ్య చిరంజీవిని ఎవరైనా అనవసరంగా కెలికితే, వెనువెంటనే పెద్దలు అని కూడా చూడకుండా స్పందించడం పవన్‌కల్యాణ్ తర్వాత రామ్‌చరణ్‌కే చెల్లు. చరణ్ “బంగారం”.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *