చాలా తొందరగా రిలీజ్ అవుతున్నట్టే!

Screen Shot 2015-06-21 at 7.09.50 PM

తేడా వస్తే విమర్శలు చెయ్యడానికి సిద్దంగా వున్న విమర్శకులను పక్కన పెడితే, ప్రతి తెలుగువాడు “మా సినిమా” అని గర్వంగా చెప్పుకొవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా “బాహుబలి”.

తెలుగు C/O బాహుబలి.

జాతీయ స్థాయిలోనా? అంతర్జాతీయ స్థాయిలోనా అనేది తెలియవలసి వుంది.

2012 జూలైలో “ఈగ” వచ్చింది. 2015 జూలైలో “బాహుబలి” రాబోతుంది. మూడు సంవత్సరాల్లో ఈ స్థాయిలో సినిమా చెయ్యడం అంటే, చాలా తొందరగా రిలీజ్ అవుతున్నట్టే!

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *