చాలా బాగుంది

image

“సినిమా అందరికి నచ్చవచ్చు .. నచ్చక పోవచ్చు .. కాని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు.. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ..”

ఇటువంటి టాక్ ఈ మధ్య ఈ సినిమాకే సాధ్యం .. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధించిన అరుదైన గౌరవం.

చివర్లో అందరూ తమ తమ ఫాదర్స్ గురించి చెప్పడం చాలా బాగుంది.

Filed Under: Mega FamilyFeaturedVideosసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *