చిరంజీవితో నిజంగా సినిమా చెయ్యాలనుంటే

Share the joy
  •  
  •  
  •  
  •  
గూగుల్ సెర్చ్ నుంచి తీసుకున్న పోస్టర్. ఈ పోస్టర్ క్రెడిట్ అంతా ఒరిజినల్ క్రియేటర్‌కే చెందుతుంది

గూగుల్ సెర్చ్ నుంచి తీసుకున్న పోస్టర్. ఈ పోస్టర్ క్రెడిట్ అంతా ఒరిజినల్ క్రియేటర్‌కే చెందుతుంది

ఈరోజు ప్రెస్‌మీట్‌లో పూరి జగన్నాథ్ “చిరంజీవి గారు సెకండాఫ్ బాగోలేదని డైరక్ట్‌గా నాతో కాకుండా, ఇంటర్వ్యూ్‌స్‌లో చెప్పా”రని అన్నాడు. ఈ ప్రొబల్మం పూరి జగన్నాథ్‌కే కాదు, చిరంజీవి కోసం స్టోరి వ్రాసుకున్న ప్రతి రచయితకు వుంది. చిరంజీవి మాత్రమే కాదు, ప్రతోడు అలానే వుంటాడు. ఎవరి వెనుక వాళ్ళకు కనపడదు అంతే.

పూరి జగన్నాథ్ ఓపెన్‌గా ఈ-మెయిల్ అడ్రస్ ఇచ్చి, ఇంటరెస్ట్ వున్నవాళ్ళు మీ స్టోరి లైను పంపించండి, నచ్చితే మీతో సినిమా తీస్తాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఎంతో మంది ఈ-మెయిల్స్ ఇచ్చారు. కనీసం మీ మెయిల్ మాకు అందింది అనే రిప్లై కూడా లేదు.

ఇక్కడ అపార్దం కాదు చేసుకొవాల్సింది. అర్దం చేసుకొవాలి. నో అని డైరక్ట్‌గా చెప్పడం కష్టం అని.

చిరంజీవితో నిజంగా సినిమా చెయ్యాలనుంటే టైం స్పెండ్ చెయ్యాలి. చిరంజీవి ఇమేజ్‌కు సూట్ అయ్యే కథ కావాలి.

Filed Under: Mega Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *