చిరంజీవి చెప్పిన నిజాలు

chiranjeevi_5

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం తప్ప వేరే విధంగా సమస్యను పరిష్కరించడం ఆసాధ్యం అయిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్. తప్పు(రాష్ట్ర విభజనకు అంగీకరించి ప్లేటు ఫిరాయించడం) తమ వైపు పెట్టుకొని, తమకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సు లేకుండా చేసారు.

బి.జె.పి ఎదో పొడిచేస్తుందని ఆశీంచారు. కాని బి.జె.పి & తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పొరాటంలో కొత్త రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో మొదలయ్యింది.

జగన్ మాటలని ఎవరూ పట్టించుకొవడం లేదు.

కాంగ్రెస్ వేదిక కావడంతో పవర్ తగ్గింది కాని, చిరంజీవి చెప్పిన నిజాలు అందరూ గమనించాలి. hopefully those favors new state.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *