చిరంజీవి 150వ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత

image

చిరంజీవి 150వ సినిమాకు నిర్మాతగా నేనే వుంటానని రామ్ చరణ్ ఎనౌన్స్ చేసాడు.కాని ఆ అవకాశాన్ని బండ్ల గణేష్ కు ఇచ్చే ఛాన్సాస్ ఉన్నాయంటున్నారు.

గబ్బర్ సింగ్ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ నిర్మిద్దాం అనుకున్నాడు కాని, నిర్మాణం తలనొప్పులు పడలేక బండ్ల గణేష్ కు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పుడు అబ్బాయి కూడా బాబాయిని ఫాలో అవుతాడెమో చూడాలి.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *