చీడ పురుగు పరకాల ప్రభాకర్

pp

పరకాల ప్రభాకర్‌కు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అవమానాలు జరిగిన మాట వాస్తవం. దానికి ప్రతీకార చర్యగా ప్రజారాజ్యం పార్టీని ప్రజారాజ్యం వేదికపైనే విమర్శించడం చిరంజీవి రాజకీయ అసమర్దతగా భావించాలి. పరకాల ప్రభాకర్ తప్పేమి లేదు.

ఇప్పుడు మాత్రం పరకాల ప్రభాకర్ ఒక చీడ పురుగుగా కనిపిస్తున్నాడు. అడ్డంగా టి.ఆర్.యస్ వలలో చిక్కుకొని, అడ్డంగా దొరికిపోయి, “తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పును బయట పెట్డడానికి చేసిన మార్గం తప్పు” అంట. వీరు కూడా ఒక పాత్రధారి మాత్రమే అని ప్రజలకు క్లియర్‌గా అర్దం అవుతుంది. ఒక పచ్చి నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుచేటు. రెండు ప్రాంతల మధ్య జరుగుతున్న యుద్ధంగా మార్చే ప్రయత్నం చెయ్యడం ఇంకా సిగ్గు చేటు.

Filed Under: Featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *