చెసేదెదో

Screen Shot 2014-12-01 at 8.28.47 PM

బిగ్ హిట్(50 కోట్లు షేర్) అవ్వాలంటే 1) మాస్‌కు నచ్చాలి 2) ఫ్యాన్స్‌కు నచ్చాలి. క్లాస్ సినిమా ద్వారా మాస్‌ను మెప్పించడం అసాధ్యం అనలేము కాని, చాలా చాలా కష్టమైన పని. తన మొదటిసినిమాతో మాస్ సినిమా చేసే అవకాశం(ఫ్యామిలి) వున్నా క్లాస్ సినిమా ‘ముకుంద’ ఎంచుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు ‘వరుణ్ తేజ్’. వరుణ్ తేజ్ లక్ ఏమిటంటే ఇప్పుడు ఫుల్ మాస్ సినిమాలు ట్రెండ్ కాకుండా క్లాస్ సినిమాలు ట్రెండ్ నడుస్తుంది. మాస్ కూడా క్లాస్ ఎలిమెంట్స్ బాగా ఎక్సపెట్ చేస్తున్నారు. ఈ క్లాస్ సినిమా మాస్‌ను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే క్రిస్టమస్ దాకా ఆగాల్సిందే.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బాటలో సాగిన ఈ సాంగ్ లిరిక్స్ ఒకప్పుడు పవన్‌కల్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లిరిక్స్ గుర్తుకు తెస్తున్నాయి. సాంగ్‌తో పాటు కుర్రోడు కూడా అదిరిపొయాడంటున్నారు, ఒక్క సినిమా కూడా పెద్ద హిరోగా ట్రీట్ చేస్తున్న మెగా అభిమానులు.

Filed Under: Mega FamilyFeatured