జనవరి 13న నాన్నకు ప్రేమతో

NTR

యంగ్ ఎన్.టి.ఆర్ మాస్‌కే పరిమితం కాకుండా ఏ సబ్జక్ట్ అయినా చెయ్యడానికైనా వెనుకాడటం లేదు. ఆ ప్రయత్నాల్లో యంగ్ ఎన్.టి.ఆర్ 25వ సినిమాకు దర్శకుడు సుకుమార్ “నాన్నకు ప్రేమతో” మూవీ తెరకెక్కగా ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సుకుమార్ హై టెక్కికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో రిలీజ్ డేట్ డిసెంబర్ 27కు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్ .ఇక ఈ చిత్రాన్ని జనవరి 13న వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌పసాద్ తెలిపారు.

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *