జెండా పాతేసేసాడు

rm

బాహుబలి సినిమా ద్వారా తన సినిమా మార్కెట్‌ను హిందీ, తమిళ్ & మళయాళ బాషలకు విస్తరింప చేసుకున్నాడు రాజమౌళి. తెలుగుసినిమా C/O రాజమౌళి. శంకర్‌తో పోటిపడ గల తెలుగు సినిమాను తయారు చెయ్యడం చాలా చాలా పెద్ద ఎచీవ్‌మెంట్. ఎచీవ్‌మెంట్ అంటే బాద్యత. ఆ బాద్యతను సక్రమంగా వినయంగా కొనసాగించగల సత్తా రాజమౌళిలో వుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఎంత మంది దర్శకులు ఆ బాటలో పయనించే ప్రయత్నం చేస్తారో చూడాలి.

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *