టాప్ డైరక్టర్స్‌తో పవన్‌కల్యాణ్ సినిమాలు ఎప్పుడో

Vinayak

పవన్‌కల్యాణ్‌తో జల్సా సినిమా తీయ్యడానికి పవన్‌కల్యాణ్ చూట్టూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగాడంట.

దీనిని బట్టి అవతలి మనిషి ఎంత పెద్దోడు, ఎంత మేధావి అయినా, వాళ్ళతో స్నేహం చెయ్యాలని కాని, వాళ్ళతొ కలిసి పని చెయ్యాలని కాని పవన్‌కల్యాణ్ అసలు ఆశ పడడు. వాళ్ళను ఎంతో గౌరవిస్తాడు అనుకోండి.

పవన్‌కల్యాణ్‌తో పని చెయ్యాలంటే పవన్‌కల్యాణ్ చూట్టూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లా తిరగాలి. ఇంకో మార్గం వున్నట్టు లేదు.

రాజమౌళి
వి.వి.వినాయక్
శ్రీను వైట్ల
సుకుమార్

వీళ్ళేవరూ పవన్‌కల్యాణ్‌తో సినిమా చెయ్యాలని పవన్‌కల్యాణ్ వెంట ఎందుకు పడరో? ..

‘చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మళ్లీ నటిస్తారా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఐతే చిరంజీవి పునరాగమనం చేయాలని భావించి, నాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తే చాలా సంతోషిస్తా’
వి.వి. వినాయక్

వి.వి.వినాయక్ పవన్‌కల్యాణ్‌ను ఎలా ప్రొజెక్ట్ చేస్తాడో చూడాలని వుంది.చిరంజీవి కోసం వెయిట్ చేసే బదులు, పవన్‌కల్యాణ్‌కు ఒక మంచి లైను వినిపించవచ్చు కదా!

Filed Under: Pawan Kalyan